స్ట వనుందపాల చరిత ము, నో

తాకా టా

అయిుదం౦కినుల నాటకము ఇది ఇంగ్లీషులో కేక్సిపియర్‌ మహాకవి రచించిన కింగు లోయరు నాటకమునుండి చెన్నాసగడ - ఫానుమూరిచే .{ శో. జ. "at

"తెనినింపంబత్‌నది, f

రాజమం (దవరిము

యస్‌ గు న్నే శ్షరరావు ట్రదర్సువారి (శ చింతామణేము[ దాక శాలయలదు న్య దింప (బడినడి 190%

UO దీనిషెల రి అనాం

A ~~

/ 3 జన “క . po \ We ——_ Mes. © LL Ee

మందపాలుల. డను భరతఖుడప్రు రాజునకు చండిక మందిర స్వక్రీలయు నను మువ్ఫు కుుకొమారిత లుండెరి అతండు వారక మున రాజ్య భారము డించి షఖం ఒజండ.

_ తాతల. ఉల

గోరిన కాలమున కాలమువరు చంజికామందకలవివావాము లాయెనుగాని సుళీ వివావాము కావఎసనయు౨ డెను న్వెతధ్యజుండు శండీక భర్త వర్టమానుడు మందఠ భర్త మాళ వేకుడును దేకఘండును సుకిలను వరింప(గోరి రాజూ స్టానముననుండిరి అంత నొకనాండు రాజు తవ తేనయలకు( దనయొడ 6గల క్త తాత్చర్యంబుల నులూపంబుగ తనరాజ్యంబు వార కుం ఎ౦బియి చ్చు నుద్దేశముపో గొలవున వారిం జేరంబిలిచి వారియెడల బాగలు (పేమానుపంథంయి వివరిముగి 6 డెలుపు మని యానతి చె కపటస్వ భావు లగు చండి కా మందర అతిశయో కలీ నొంగొకుం గడువంచారి యమాయికు€ డగుతం డిని కనుగవ్చీ రాజ్యవాగ మయి వడనిది ధ_గ్గిదయాసత్యి కీల యగును శీల తనయక్క_ల యిచ్చకములకు రోని తండియెడ. నమ్మగ కి వినయ భేయతలు గలదయ్యు.6 దన్ని నవాధ_్గచారి ణిగ సరింప బోను భ_్రరయెడల6 దనకు6 గలవిధుల సూ దించుచు. దండియెడల గూడ (రోమ గౌరవములు తనకు ధర్మనిద్ధము అని చెప్పి యధార్ధ వాదీ బంధువిరోధి యన్నట్లు పోత (సీయు 6 డగుతంషడి యా(గవామున కం చా తంబయ్యె మంద పాలు డును సత్వ వాది యగుసుమి తు. డనుపాంచాలవండ నాధుని హితోపబేశంబుల సరకగొనక యతని నిష్టు రో కలకుం గినిసీ రోపావిలచిత్తు డె వానిని తనరాజ్యము వెలువడ శాసించి సుశీలను విడనాడి యా మెక రావలసీన మాః*డెవపాలును దద గజాతలపా లానర్చి తౌను

> కతిపయప రిజశ సమేతుడై వారియొద్ద వంత అముసనుండ నిశ్చయించు కొనెను ఐశ్వర్య “నుం డగుమ్మ దేన(డుిమనవు వదులకొనిపోయె గుణ గవాణపారీణు€ డగు మాళ వేశుండు నుకీల పాణి గవాణంబు సేసి యామెం దోడొో్కొ-ని తినవీటి కేశా పభభ కి

._ సంపన్ను 6 డగుసుమి తుండు మాజువేషమున రాజు పరిచారకులలో 6 జేరెను

Cd

చంద సకుం డను సామంత రాజునకు 'స్వేతక్‌ శి యను నుదారగుణరి త్నాక్రరు(

డగునొషి పు తుండును, అఖిలదొవకరుం డె దోపాకం ఉనునన్నర నావముగల యొక

దానీప్రుతుడును గలు మిత?దకోశల.€ డగు దాపాకరుండు సులభస్య భావు డగు

తండిని వంచించి యన్న నరణ్యములపా లూనర్శ్చి తండిరాజ్బ్యంబు సర్వంబును బడదకుకి 731

2 మనోరమ

గోరి న్వేతకీ రి (వాసీన ట్రొక యు_త్రరమును సృష్టి చేసి తం డిమనను విజిచి స్వేతకీ రిని తండిక న్నులం బడకుండు మనిహితో పదేశళ మ? 6 జెప్పిపుగ్చెను

అంట మందపాల(6డు చండిక చెత నవజ్ఞా తు (డై స్వేతధ్వ జుని యనునయమ.ల నుపశాంతి నొందక రౌాదంబు దాల్చి చండికను శకించి మందరపాలి "కేం నిశ్చయి చి ముందు సుమిత్రని చె నా మెయొప్పకు జూబుపంపెను జంజికయు నట మున్న కుతీంభ రు6 డనుతనపరి చారకుని యు త్తరమిచ్చి మందర తావు కంపెళు. జాబులతో వి రరువుటను * జేళవణకు మందరయు వర్ష మాను(డును చందనేనుని నగనరమునకు( బోయి యుండిరి చంద్రనేకు(డు వారితో సంతించి స్వేతక్సీ రి ఇరంబు6 (బెంచి తెచ్చిననారి®ం చారి తోషిక మిచ్చెదనని చాటంబం చెను స్పేతక్లీర్సి యున్నత వేపషము6€ గైకొని పురమునకు న్వెలియె చెట్టు బుట్రలుప "మైకు కుక్షి ౦భరు(డును సుమి తుండును చందనేనని నగరు ముంగిట6 దారోసీల్లగ వారిలో వాక్క_లహము పై చినికిచినికి గాలివానయె నంతట సుమ్మితు (డు క_తిందూని కుక్షీంభరుని మై కడరెను ఆంత వాసంమోభము విని మందరయు వర్గమాను(డును సెకిఐ చ్చి జాబు లంది సుబంధునియందు నేరము మోపీ వానిం బెండ కొయ్య నుంచిరి అంత్‌. గొంతతీడవృునకు రాజును విదూస,కస మే తెండె వచ్చి “ంద నేన మందిర ద్వారమున జేకినవా(డే పరిచర పరిభవమూలమున6 దనకు ౫లిగిన యవమానను నకుం గోవోదర్దీవితు(డె కూంతుళకు నల్గునకుం దనరాక నెటియంపం బుచ్చినవారలు మివ, వెట్టి జాగునేశి యొట్టకేలకు వచ్చి సుమిితుని బంధ మూడ్చిరిగాని రాజునెడ నాదర* మించుకయులేక భాపుంపంజొచ్చికి ఇంతరోే చంకికయు. జేషటపలన నొకరికొకరు తోడై తండి పరివారమును (వాస్వపటుచు [పస౦ం%మోే నొకరినొక రతిశయించి పలుకుచు గడ కాముదుకని మతిగలచి యాతని వదల్శుకొను నువాయ 'మొనర్చిరి సుమి తవిమాషకమా[త పరిచరుండే రాజు వురమువెడలి తలవాయ విసరు గాలి వానల్రాగో నడీరేయియొనం దలదా6చికొన నెల వొనంగని బట్టబయట నివసించి యుండవలె ఆపు డు_న్గ క్ర వేసధారియై యందంవ నల్లాడు స్పేతకీ క్రి వీరికి జతపడియె స్వేతకీ రి యున్న త్త (పలాపములతోడను విదూవకుని చాటూక్తుంరోడను చిత్తాపస్తార మందిన రాజునకు గాల కేప మగుచుం౦ండేకు ఈయవస్థ లో సదయాంత రంగు డగు వంద సేను డనుకంపో యర్తచితుడై రాజు శొక కటీరము. జేర్చి కొంతయుపచారము సలిపెను ఇంతే లాగే వర్ధమానసిత ధ్వ జులకు ( గలవాములు పొసంగను రాజు ఈం నల్లర వైషమ్యమను బారులవలన నెటేంగిన వాడై వీతివిశారదుం డగు మాళవుండు (పభుభ కి సంపన్ను లగు సుమి తచంద సేనుల యాలో చనతో వర్ధమానశితధ్వ జుల ఇెల్బి రాష్ట్రము రాజునకు

02

సొ

నుందవాలా చరితము, తి

సమర్చించువా.డె నిగూఢ ముగ సేనల(గూర్చి యుద్ధ సన్నద్దు. శాయెను చిం నేను 6 డ్తీ వ్యవహార మున౦దు దనకు గల బోక్యమును రాజునకుల చా నొనర్భిన యుప చారములు నెప్పటి వప్పుడు దోషాకరునితో మృర్తము విడిచి 'దెలప్రు చుండువా(డు. నాస్తికుల డగు దోసాక రుడు విళృసర్వస్వలోలు డె డె (ఖాతృదోవ మునకు దోడు పీఠృ[దోవామునకును కట్ల శన రాజభక్తి యుట్లిప డం బల.కుచు నీరవాస్యము లెల్ల ముంద రావర్థ మానులకు6 సల. వారి నిష్టురకృత్యమునకుం బురికొల్సి తాను చండిక యింటి శే జర ద్రశే సెను నింట నతిథుల యు దాతీణ్య మెంచక యా(కూరక్షరులు వృద్దు€ డగువం సేనుని (గుష్టు తోడి యి థె వెడల వడచిరి ఈదాయణకృత్యము( జూడనోపక చందనే సెనుని ఫురజను. డొకండు. వర్గమాకునితో గలహీంచి వానియొంట గాయము నాటి తాను మందర చె నినాతు (డయ్యె తదనంతర మావర్గమాను( డా వణకారణమన నీనైను ఆదివణులో నే పాడిదస్పీ అండి కామందరులతో ననుచిత రవాస్యవ_ర్తనలకుం జొచ్చిన దోషాకరుండు వర్గమానుండు గతించినతోడ నే వంచరకు సర్వ కార్యధురంధ రుద చండికకు SO గూయాభివర్గనం బొనర్బుచుండె కండికయు నిజభ రె ఐధోపా యము చింతించు చు దోమాకరునకుం దనవృదయ మెతింగించుచు కుకీంభరని వలన జాబు లంప్రుచుండె

దిక్కుమాలిన చందసేశున కున్న త్తవేషధారిమైన శ్నేతక్తీ రియే చేదోడై తన ° సాంశ్యనవ చనములకో డమ తంతకాశలము చెతీన, అతని యా _లివాతోో చేశముల నివా రించుచుండెకు ఇంతలో మందరయా జ్ఞా నుసారముగ చంద 'సే సినుని శిరము (దుంప కుక్షింఛరుండు. నసమోకించుటయు స్పేతకీ ర్లి వానిం చెగటార్సి వాని కంచు కాంతర్లు ప్త మగుచండికజాబులుం కొని చూచి చండికాదోపాకరుల (దోవాము బయల్పజచి శిత ధ్యజులింగాయు నుబ్దేశముతో జాబులు వానిక ౦0వంజేసీ దోహాకరుండు తన [దోవామొప్పు కొననినాండు తనకై భేరి మోయిందచిన ఖడ్డపాణిమైవద్చి యంతయు బుజువుచేయిం ఛాదనని వెప్పిపోయె.ను

| మాళవుండు కారా తేనపీటికి మరలిపోవలసీ వచ్చినందున సశీల తనసేనాని యాధిపత్యమ్ముకింద సీలు వాయితంబునేశి తండిని వెదకి కాంచి తగునంరక్షణలో నుంది బయలుచెజయుటయు కతుసేన స్వేతధ్వ్యజ దోహికరుల యాధి ఎత్యమున యుస్ధసన్నద్ధమయ్యె స్పేతకీ రి తండి శేకాంతస్థలమన సురక్షీతుం జేసి ధర పతమఐలంబించి పోర(జేరె [దైవఎలము చాలమ్విం జేసి మాళవనేన పరాజితమగుట యు చంకీలం మంద పాలులు బందీకృతులై దోసాకరునిచేత6 జిక్సిరి దోషాకరుండు వారలం

783

Ca

4 మనో రము

దన సేసాధి కారి యధీనముచేసీ రవాస్యవధోపాయం బుపదేశించిన్రగ్చౌ ఇంతలో దోపాకరునకును స్వేతధ్వజునకును వాగ్యాదము పొసంగిన న్వేతధ్య జుండు స్పేతక్ర యంవ:జేనిన జూబులలోని దుష్ష్టణము. లస్యడి శించి దో షాకరుకియం౦దు దోవమారోపణ నేనీ ద్వంద్యయుద్ధమున దాని నిర్దారణ నేయినాని తై బేరి మోయిం చెను -ఈలోఫల “౦డికా దత్త విప్హకారణనమున మందర (పాణములు వాసెను -ంజికయు!6 దన దుసష్కృత్య ములు బయబ్బడినందుల క. ల$ాపరిబూతేమానసయె త్తివాతంబడి మడి 'బేర్మిమోత విరి స్వేతకి ర్తి దోపాకరునితో నెక్కు_టిక య్యయునకం గట్టాయితుండై తండికి 5 దురవస్థ చెల్సి తన్నెణిం?౦ంచుటయా నముదు“ని వాసయనులినిపోయె స్వేతక్తీ రి పప ns యసీి ధార నాకని కేంంగూల చేసిన నాతడు (పాణావశిష్టుండె తన (దొవా మెల్లం గడ్‌ వెట్టక బయట వెట్టెనతోడ నే సోలామందపాల (పాణరకు నై స్వేతక్లీ ర్తి యుజుకుతి టీకి i తా దోహైాకరుంయను దృంద్యయంద్ధమున స్వేతకీ రి చే నందినగాయ మున నచిరమున నే యుసువువిడిచె అుతలో జును జింతచే జివికిముగ్టిన పంశుపలె "నే వాఎటయు. సుమి తుండు వె రాగ్యము”ొని పని వినియె అంప న్చేతధ్వజుండు న్వేతకీర్తి కాతని సూర్వఎవంవొసంగి తాను రాజ్వభెరకుపహించి మృతులెనవారి కు చిత కియలానర్చి దునస్రశిక్షుశిస్టరత ణపరులడె (పజా పరిపాలనంయి చిరంవొన ర్భె

ఆరా

నూ కక నరు న్చువాత్రములు

పురుషులు

నుందపాల (గుూపదు(డగు వరతఖండపు జా YO స్వే తధ్యజు ండు---మందపాం ని మెదటేయల్లుకు పర్బమోను(కునుంన పాలుని రెండపయల్లి కు మా” వేశు(డు-- 7) సుకీలను పరించుటనే కొల్వున పచ్చియున్న మ్మ బేషండు--- యు రౌజుల కేక పాంచాల రండ నాదు (దడ

చం [ద సేనుందు.---ఒక సామంతి రాజు

సుమి[తు (కు

జంత క్ష్‌

స్యెతకి ర్హి---చంద నెమని ప్యుగుండు

దొవాకరుండు---చందప*వుని డానిపు[ కుంద

విచాపషక కు, చదును సవసలయు, పకిచారకుల, చారుల, భటులును

ye చరక ము ముందర ముంనపాలని కొమా లు స్సు కలలా ET

పరురద లాల చరిత్రము

a Em రంగము_భరత ఖండము.

weer: Sens

ఎపంతు గలింప6€ గానలవియీని యజాండము లెల్ల దిప్పవా.

డెవ(డు తదా శితంబులగు "నెల్ల చరా ఇరమో లిమన్నువా( డెవని యలంఘ్యశాసన ము లించుకయేనియు మిణనేర వీ భువనములయగ్చము సళుగు భూత చయంబును వానిగెం చెదక్‌

మందపాలుని నగరు

(పధ మరంగము

[సుమితులకు, ఇందసేన(డు, దోషాకరుండును బవేశించుచున్నారు ]

సుమి --వర్జమానునికం మె స్వేతధ్వజ నిదెస వన (సభువున ఇక్కువ వుక్షు_పగ దని నాకుందోంచెడీని.

వంరద---ఇదిపరలో మనమందణ మే యనుకొన చుంటమిగాన్సి నేడు తూ చి నట్లు లేశమేనియు వా రలేకుండ రాజ్యము. బంచియిచ్చినరీతి( జాడ, నాయన శకెవ రియం దధికాదరము( గలదో తెలియ వలనుపడకున్న యది

సుమిఇక డు మో యా_త్తజుండేకాడా ?

చంద---విండు నా సంరకణూేనివాయడేయెనన, వీనిం బ్యుతుండం యొల్చీకోన నాహృదయ మొల్ల కయున్న ది నాయుడ6 గలలోపమ( బెడగనల్నావ్రితిరా?

సుమిలోప మెట్టిడైనకు ఫలమింత యాదరణీయంఎగుటంజేసీ యు క్షమగే దో౭చెడిని

చం ద-- చాకో ధర్మ పత్ని యందు గల్లినవాయడు వీనికంకు నొక హాయన "పెక్కువవయను వాండొకరుండుం గలయకాని చాకు వానియం దితయాదరము లేకున్న యది కోరిపడనినవా (డు గాకున్న న్కు తల్లి సౌందర్య? రిమంజేని వ్‌నిం బుతు౮గా చేలందగు దోపాకరా! నీవీమాన్య +రితు చెబుంగుచే ?

“దో పా--అయ్యా మె తటుంగను ¢ 787

5 నో రము

చంద పాంచాలదండ నాధుం డసుసుమిత్రు6 డతెిని మత్సియసఖుం గా౬ టెలి

యుము నో దో షా---వంచనమోయా ర్యా సుమి--మాబోంట్ల [పేమకాలణ్నదుఎబనైె యాయువంకు(డవె వర్షిలెదవ్ర గాత ! షా యి pm

దోసా-శ న్ధ చెం మో[పేమకుం బాతతి వడ సెదను

చందావీ(డు తొచ్మెది సంవత్సరములనుండి పరదేశవాన చెనీవచ్చినవా6డ. వెండియు నిలువెడలనె యున్నవాండు ...

తో

గ్‌ా [మందపాం(డ, వర మానుట న్యెతధ్వజుందు, చండిక మందర,

సుకీలయు౦ బరిచారకులువుం ([బవే,ంచుమన్నారు ] మంద---ఓయి వందనేనా ' నీవును దోపాకరుండును బోయి భవమ బేశులం బరివేస్టిం చి యుండు డీ చం దదెఐర యాజొ సాద్‌ మొశనర్చెదము (చంద్రశేన దొపెకిరులు నివ్ము-వించుచున్నారు ) మంద —-&= (మండె కరీరపాటవమ. , మందటి న్విషయెచ్చి లెల్ల, నా డెందము రాజ్య భారమి(క డించి సుఖంబుననండలగా.6 గదుం దొందణ నేయుచున్నయద్సి తోడనె వీన్నలపె భరంబుమో ఘందగు!? దోవచూచ్చి కటు న్న దుపందగు ఫుణ్యక రము ర్‌ గీ అట్లు గావున నాకూ రియలు వెన ఆలీ Mm 4 వర్ధమాన, సితధ్వజవ_ర్పిలార | అను6గు తనయులకేనిచ్చు నరణముల ను ముందు నందియ మేమియు( జెాడభుండం

బూని వివరింప6గా నిచ్చ వైజడ వ. నాకు చూళవమ[ దేశులున) ను శీలంబడయంగ. భోరిచెరి కొలువునం జూలదినంబులి వేచిరి వాలాయము 6 చేయవలయు వరనిద్ది యగున్‌ రూ కూరి తనూజలార! యిక గోరికోల న్నిడ నాడి యె 06త యు న్ని రల చిత్తచృ త్తి మెయి నిత్యసుఖస్థితి నంద(గోరి మి 738

తి

మందప్య్మాల చరి[తము,

క_ర్తిలిం)ఎ చియిత్తు భుని నందుల కై విపరించి వెప్పుడీ _రృములేక మువ్వురును మానుగ నాటెసంగల్టు కూరుముల్‌ గీ కన్న మోహంబ. ( గూర్శియుంగలసి యమకరు 'తావువ గరిష్ట భాగంబు దగులునట్టు పంచియీ6దగు గావున 6 బల కవము తొలుత 6 దొలపకి చండికా ' తొడరి నీవు చండికా తండీ వాయెడ౧ దందడించు సుమతబ్దథ్యంబు భూవండలిం దండు ల్చిడ్డ్షలయందు చెందును గనం గాల బోపకం బిడ్డలే వాం డ్రుందం డుల పట్ల నేయరవి నే వాకువ్వనావాలుకల్‌ పందెండైనను జాలవైన విపరింప౦ బూ నెదన్న క్రిమై కన్నుదోయికి క, కొంతయౌావన రూప గుణవిలాసములను గొమరుమిగిలి యఖిలగ "రవముల కాన్సదంబై యొప్పు (బతుకుకం క, ఫాగ్యవితతికం క, నిఖిలకామ్య సౌఖ్యని చయంబుకి రో యార్య ' నిన్షబంతు నతిశయముగ పల కులిన్నిి యేల బాయని నాకూ ర్శి యింతీయను దు నిశ్చయింపరాదు న్‌ సుకీా(తనరో) సుకీల రోమి సేయంవగు సౌహార్దము హృదయాంతర్గత ముగ్గ నుంచి మానమ్ముదం దాల్బనగు మంద---(పటముైకొని) ఊఉ కాటుకకొండ చాలగతింగార్కూ ను కానన పజ్యులన్ఫూ మా పాటల వృాద్యశాద్వల విభానిత బార్భ ములౌ (నవంతులన్‌ హాటక గగ్భిత స్థలుల నచ్చజలాఢ్య సరోపరంబులం చాటిఎయపాజ్య రాజ్య మిదితేత్సరిపాలిత మె చకంగా గుస్‌ గీ కాన నీనాల్లు హద్దుల (గాల పుడమి భరయును నీవు సంతతివారు నెలమి( జేరి భుదీయింపు( శాచర్యద తారకముగ్గ ఇ6కను నీ పేమ, ముందర్‌! యెజబులవలతు లి స్‌ 780

శల

శ్జై౦ మనోరమ

మందరి --ఉ వెండయుజెప్ప చేల? మునువిన్న యుదంతము నింతదాకయో చండిక కము. దెల్పె నది సర్వము మద్ద ద్ధృదయాంతరస్థ మై యుండినద య్యు, దీన మజియొండు నిన్నంశానినం బండువు లెల్ల బాములగు౧ | బాణములు నలువ మదా్రకున్‌ సుకీ- (తనలో, సుశీలా ' ఇక చేదలీకమే నీపాల అయినను నేమి? చా (న నాలుకను దనుఖొవమందియు వృాదయమ.న6 బుహ్కు_లత చే వపొంచుచున్నయ ది

మిద ఉదయ చరమా[దిమేఖల లారసీ నాదు నా వర్తిషిచున్న యోయ వనిలోన నీవు మూండనపాలగు నీవిశాల TEE గీ తనయనర్లమునం దుదిదానవయ్యు ( స్ట గాంఠ ' గుణమూపముల న్య్గగణ్యపా సు శీల! నాపాలిభాగ్యమ ' వెప్టమ నీదు నుల్లమువ6 బాదుకొను కూర్తి నెల్ల నిపుడు సుశీ=-ఏమియునులేదు తండ్రీ ' మంన-_ ఏవి యునుశునిచో నిచ్చునడియు నేమియు నండదు సుశీ--ఆహా 1 నే నెంత యదృష్టహీనను ' ఎదనున్నడి పెదవులకుం జేర్చ చేరను తం|డీ నినె న్నెంత రై ఇమింపచా విక్‌ యో నంత వట్టున క్రిిచుశేనియు నెక్కు..న తక్కే_పలు లేకుండ నిన్న 6 ( బేవి.౦చెదన మంద---ఏ మేమి? నుకీలా! నీపలుకుల నిలకడగా విచారించి యించుక రించిక్సినుయు లేనియెడల, నీయదృష్ట్రం బదృశ్యం బయ్యెడ. సుకీ---తం డీ!

కనిపెంచి విద్య బుద్దియు జనవు మెయిం ఆవినట్టు జనకు(డ పటు గా వుననిను( గొల్వ(వలదే వీనయుమునను బరిమభ కై నిశ్వాసమయులక్‌. గీ తలపు లెల్లనునీయంవ తగిలియున్న, మగల వేటి! వకసిరీమగువ లిష్లు 740

ముందపాఖ చరి(తము, 14.

వల్కి_నంత నె మాటలు పాటిసేయ డ్‌ నగుూ? నామాట దెల్పెద నవధరింపు!!

గీ అవనినా చెట్టవట్టనున్న క్రీఘను(డు

డక్కు_ (గొను నాదువ్చాదయంబు చక్క నగము

చను విరలన లె దండి కిల కూ ది

~

యును నొసంగ (గ జిండియాడన నిఇంబు మంద---అగుంబో ! ఇది యెల్ల నీవాదయ పూ ర్వక మేకదా ! సుకీ---అకేే తం డీ మంద లేతవయసేడ? డాతిగుండెయేడ ?

సుశీ తం ( |! నిడమాలాబ్టేచిందిన నింత లేశతవయనున నీసత్య వాదిత్వ మేడ ! యనందగు జా

మంవ---కానిమ్య నీసత్యవాదిత్వ మే నీక రణము గానిమ్ము

భువివీరంబులు పహ్ని వాయువు నభంబుం 25 వాచ్దాత బాం

ధవుఎ న్యాయములు” ** మోవామయిబంధథం బొక్కటం (జెంది యీ యవనీనాథసఫాంతరం౦ం ఎన నవశ్చం బేశు -నేండీళనూ

భవదు రాాసము( బోపం (దో చెఎ ననల్బ (పీతిసంధిల్ల గాన్‌

గీ ఇంతనుండియు.( దనకూన లేక్చి (మింగ వ్యాఘ్‌ యును, ఛా తిమనుజులనా(కటితమీ మెసవురక స_నీమూా6క యు, మేలు నాకు నీక ౦ెటే నవనిలోన సుమి-మహా(పభూ __- నుంద----సుమ్మితు(డా ! నీన్రూరకుండుము రోవభీహణంబగు “కేసరి ఇాతేకిం దొలింగుము చేవీకృతఘ్ను ను చనాబపీఃపాణముగ€ జూచుకొనుచు నిది నన్ను ముష్పున( గడువం బెట్టునని కొండంత ఆమావతో నుంజినాండ నేంటితో నది యెల్ల యుంజెల్లె అటట నాకీతనువుక చిత్తశాంతియుందీ ఎవండురా వాజారమన ? మాళవ బేశుల౯ బిల్వనంప్రుము పర్గమాన సిఠధ్వ జులార ! ఇదివరలో వావీయతవయల కజోనంగిన యరణంmులతో నిమూ(డవపాల.న గూర్చి నత్యవాదిత్యేనుని 741

Wk)

12 మనోరను

శా (భమించెడు తకగర్వమే యీసంశీలం జెందుంగాక ! గజతురగాది మదీయ సమ స్త రాజ్యనంపదలు ను ేటినుండియు మియధీనములు సేసెద శత పరిమితపరిజనన'మే తుండ్ననె లాజచివ్నామా[తావశేషుండ నై వంతుల వెంబడి మియుభయు లమందిరంబులం (పవొద్దుపుచ్చెచ దీనికిం (బమాణంబు గా నీముప టంబు మీరుభ యులునుం బంచికొనండు (గుకుటము నిచ్చుచు)

నుమి-లాగీ అనఘ | (పేమింతునిన్న నుజ్జనకునట్లు , (వభలిగా భ్క్రింజూ కళ స్య్వామి.బో లె నేవలానరింతుు నాపాలివైవముగ తిం వొ లమదిలోని కోర్కుులు కొనలు సాగ

అనాలి

మంద---వి ల్లెక్కి_డ౦ఒడియె నంపకోలక గ్గ ౦బు గాకుము - 4

నుమి----- నీ పడనిమ్యు విశిఖుంబు 'బెడదంబు-గాముట్టి యెద గాడంజాచ్చిన గడల చేను స్వామి చి_త్రమొక స్ట స్వాన్గ ్రంబువీడిన భృత్యునంద వినయంచే గుణంబు లను ముఖస్తుతులపాలుగ (జేయు (పభువు తప్పలు డిద్దవల దె ఛృత్యు డట్లుగావున విను మపీయంబన”ేను వ్యాకుత్తునిటంగల పాస్తవంబు నీదుచిన్నతనయ నీకన్న సంతాన మున సమ్మగభ కి వినయ మహిత, నిండుకుండ తోణకక కుండుట యెబజులోవే ._ యేలథోచ్చేకయుల 'బేలవైతి ? వె అయిన నెమ్తునమున నాలోచనమునేనీ యానుదక్కి. నీదుళాసనంబు (దిప్పుకోలు మేలు దీన నవర్శంబు వాయు వేగిరంబు వలదు సుమ్ము ' మద-సుమితు (ణా ' ఇంకను (బేలెదవేని (పాణంబులకుం బా సెదవ్ఫను మో, సుమి-ాక నాయసువు లివెల్లప్పడు నీయొద్దంబూటకా లె నీక కివిజయి

(శీయొనగూర్చ (గ నవి నీ శె య్‌ విడువంగ వెబువ(గర్గంబుతలి న్‌,

742

మందపాజు చరితము £8

చందాన! పొమ్ము ! నా కనులం డకుము సుమి---- లెస్సగనరసిలేని నాహీతంబ కర్టంబుగా. జెలినెదవు . మందానిన్ను సృజంచిన జేవునియాన సుమి---కీయిరాజా ' నీవేల యిట్లు ee తముగ( (2 తిజ్హైలు వేచి ఇదవ్లు! వుంద ఓరీ ! కృతభఘ్ను ' కిహీ త్రిదూని)

ణు

దేవా! శమింప్రుమ

సుమి వెద్యునిం జంపి రోగమును సత్క_రించికొనుమ నీశాసనము మరల్చ వేని నాకంరమున6 గొన యూవీరియున్నంత దనకను నీ సీశాయు నకార్యంబు వలదని వరిం పక మానను,

మండ రీ వినుమూథ' శ్రభుభ కి విసచెననునీదుమదిగ లె నేనియిమాడ్కి_(బూని

d=

న్‌

సకుయలంఘనమునునల పంగనీవిట్లు నన నొడ(బ టు పంగ (జను నెతివుర? డీతప్ప చేరు రెకు మానధనులు మూర్ధాఫిషి కు కుట నగు నవనిపతులు తెలిసి పల్లదములు పలికితి గాన స్‌ తు; (౫౧ నుము చేడు మొదలు దీని శేడుదినంలు గడవు వెక్పైద నది కడ నంగ దడనీ నీ విశటను బొడనూపెదేని నీ మేన? _బాణమలకు మానుమాస సుమి---అధిపా ! సెల వొసంగుము నీవీచందెన నా కీదేశమే పర దేశము అన్య దేశములే వానయోగ్యములు (సుశీలతో) (తిక రణశుద్దిగ ధ_ర్షచారిణి వగునినుం గరుణామయుం డగుపర మేశ్వరుండే పాలించుగాత ! (చండికామందరలతో) మిమాటల యోదార్యమును సదృశ క్రియలం జేటవజతురు శాక, i ఇంతటి శుండియుం (బపం చమ నం దియ్యనిమాటల నే నెయ్యంపుఫల వె ల్ల యుం జేకూగెడు గాక ఇచె సుమితుడు మీ యందట యనజ్ఞ యం బడసి దేశాంతరమున కీగు చున్నాడు [చ చందసే సిను(ఢు నూళ వమ దేశులను వారీ యనుచరులను గూడి తిరిగి (పవేశించుచున్నా (డు ] చం ద--మహో([పభూ+' వ్‌ే మాళ పమ గేశులు 748

రళతు,

ర్త

14

మంద ను దాధిపా' నాకూంతుం బర్మిగహింప చపాటినరణంబు గావలయు నో తెలియవఐలతుం జెప్పమా

దే---ఓయుచారచరితా! నీ విదిపరలో నేర్చణచిన జాని కథికం బేతీంచయ వాడను గావ అంతెకుం గొదువసేయ నీవును దలంపవే కద?

మంద... నళ పాలో త్తమా! ఇది చాహృదయంబునకుం (వీయంబె యుండిన ౦తే శాల మక్షే యూహీంచుచుంటిని గాని యిప్పుడు దీనియం దట్టి గా రవం జెల్లయుం దీఅ, నాయాగవహాంబుశకుం బా తంబే యో కనంబకు వామాధమయొడ నీ శ్రమని యిష్ట ముండినచో దీశిం శైకొమ్లు నీ కిచ్చెద

న్నుదే-- చాకు త్తర మేమియు౦ దో(చకున్న యది

మంధ--గీ భువిని దుర్హవ ప్రుంజంబు పుట్టినిల్లు కన్నతండికి శెదలోని కంటక ంబు నయిన దీనికి నాకోపమ యరణంబు

క్రొనము వలపున్న్క, లేకన్న మనువుడుగుము ను. దేనృ పాలో తమా! నుల్నింప్రుమ. ఇక్లేరి శే నీమనవు వదలుకొ.యెద నుంద---మ ళవనాధా! మన పు ర్వఫరిశయం౦బుం బాటింపవలయుశోని చే కసవ్యా పడు నెడ నీ వాస6 జేయవల దని వారింపవలనీనవా 6డ కన్న ళతం్యఉశేనియు0 గొమారిత యశం దలపంపు వా టెల్లు నిద్దురాల్తం బరివారింది నీ నెయ్యం 'చెయ్యెడ శేని యర్హృం బగుతావునం తగులనిమృ మాళ---చ ఇది కణువింతగాటె నృప! యాక్షభికంయబున నిక్కుమూరి నీ మదికి ననర్హ రత్నెముగ మాన్యగుణో ల్తరగా ధరితి నీ ముగిమికి నూత గాదగిన పుణ్బచర్మితేగC దోచి యింత సే యెదకుశిలీముఖు బగుట కేమియొనర్చె మహాపర ధమక్‌? ముక నీ అధిపశేంజేయంగ నార (గే రెదుదాని(జేపిచప్పుశెగాని చెక్పీజేయ మాటలందున (దే నెమదిలోన విసమును గలిగి యిశ్నాకములు వలుక జీరో” నిదియకాచె మనల నెడవాసపె నింతకు వేరు నాచేసీన నేర మొకటి హాోనియొం జెలేక యపకీ ర్త యొం డెనుగ లడెయింద ఆకు నుబెలియ ౧బల.క్షు

ళ్‌

మయ్య ie భక్షి (రి ంతు నీయున్న వారు నిశ్చయిందువారు త్త 744

మందపాల చర[తము 15 గూహామ్సండునటి గుణదోషముల నిట్టి ధ_ర్షనిర్ణ యంబు దల ధరింతు

మందన న్నింతకం కొ నెక్కు_వ సంతోన పెట్టలేని నీబోటి దుస్భ్య భౌవవు ,సుట్టకుండినను మేలు “షం మాళగనీ ఇంతియేకద కొంచవరు వృాదయనీమ విస్తరిల్లెశు చాని౮ే వీపమెన ప్త 'వెఎపరింప6గ చేరరు వినయవతులు దాన దోవంబు వాటింప6 దగవు తెబ గ? ఏమయ్యి మదనా డా నీమది (6 ళలయట్టి పలపు నిజము దెలుప వీ భూమి దదితరా శేషా వ్యామి[శిత్వమెన వలపు వలపే తలంపక్‌ ? నారీరత్నంబు దలకుం దాన యరణంబు వేజయరణం చేల? ళంకింపక పర్మిగహింపుము దే---వరపాల్మాగణీ' మొదల నీవన గాంచిన యామూండవపాలానంగుమ ఇదె నీకుమారిని చా రాణిగ( బరి హీం చెద మంద--చా శపధం బమోఘంబు నూదిమొ మోఫునంత మైన నే నేప న్ముదే---అన్లు%, సుశీల! నీతేండి యమ[గహామతో నాయనురాగ ముంగోల్పడితివి సుకీఎ-మ దాధిపా! పర మేళ్చరుండు నిను ఇన శ్వర్య యుతుం జేయుత నీవు సంప దల నే వకిలచువా(డవె గాన నేను నీపత్నిగ నండనొల్ల

మాళ---గ్లి వనిత నీయెడ జకు( డవ్టాశేయ నాదు (_ేమాంకురంబు (గొన్న నలు సాగి పస రలెక్చు నిదియము. కలలో ' # 6 0 అట్లీ

me

తండి కడ మెనకొలంది నం చారసితెదు! *ఒ

1

వారణ మొకింత లేమిన యనర్హృ తనుం బవు6. దండిచె నిరా కరము నొంది యుండుట నె చైకాననర్హతేమంబవు నిని రర వితృ కోపవహ్నిని గరంబు6 దవిందటం జేసీ యేమనో వారత మశ న్ఫుకీల! యిటు ర్థిలి నీగ చె శేలు షస్రైద౯

72)

16 మున రహ

గీ ఒప్పులకు నెల్ల గుష్పవై యొప్పునీవు ధరణి నాకూర్తి రాణీవై బరగు టరయ - తి ఫారం ఫణషసముది ఫలము నింతి శాపూర్వ ఫుణ్యసమృద్ధి ఫల పండి రాళిగ నాపాల6 బడు కాదె?

(మాళ వేకు (డును చండికాను దర సుశీలలును దక్క. తేక్కి_నవా రందణు నిష్కు_” మించదుచున్నాు )

మాళ_నీ అతివ నివారియెదల నెయ్యంబు సంత యేని నీచెస లేదుసుెన నిచటు నానీ మనవీటి కిపుడ పోవలయు6 గాన 0 ్ర వేగ వారల వీడ్కొని సాగిరమ్య _

నుకీల-ద ఇదె చనచున్న దాన పతియింటి కనుజ్ఞై యొసంగుండమ్మ వే 'డెద నయచాంబువు కూచగ డెంచము కొంనలమంద6 దండి మి _మైద ననుర క్రి జొబ్బిలంగ నెప్పుడు జూవెడుంగాబటె మోర లా ముదుసలికే కొణుంతయును ముష్పున గల్లక యుండ జూకు (డి రది మను మోదువాక్యయుల నంతయు. దేలినందయ్య్య నిళ్ల జె లెద నెదూోని తాలిమి చలింప నిల్వ(గ లేక వెండియు న్‌

(తనలో) గీ 'తెలినియును మిదం.మర్మింబు వెలికి. జెప్ప తోడ బుట్టినకతన మో సూడుదాన తండియును నేను సల్కుపాతంబు వినడు ఏమి కానయి యున్నదో యెటుగరాదు

నుంన—_మావిధుల నిరూకింప నీకేమి (ప్రస క్రీ? చండి---నిన్నుం దవపాలిటి భాగ్యాబేవత గా మరియు నీమగ ని నన కూలవ నలం

దనియింప యత్నింపు మేకాని నీ కొండ విచారంబు లేల? వినయ. విభేయ తౌహాన్య వగు. నీకుం బితృధనఫాగ బు గోల్పడుట యర్ష ఫలంబు కాదె?

సుకీఎామోస మెన్నిమడతలలో బొదివి దాచినను కాలాంతరంబునంబయల్పడి, చేసినవారి లజ్ఞాతిరస్కృృతుల పాలు సేకకమాను నే? సన్పేశ్వరుండు మో కభ్యుదయం బొసంగు గాత .

746

మందస్శాల చరి[తము

మాళ--రము పోదము. సుశీలా! (మాళ వేశుండును, సుశీలయు నిహ్కమించు చున్నారు )

చండి--మనయుభ యులకు నత్యావశ్యకము లగునంశములు ెక్కులు నీకో సం పతింపవలసి యున్నవి జనకుల నేంటిచేయి యివటనండి వెడలువాండు6 గాంబోలు

మంద---అది నిశ్చయమే ఈగల నీయొన్షకుళు నెల నాయొస్టకును

చండిచార్గక మున వీయనచి త్రయన శకంతచాంచల్య -వెందవినదో కంటినా ? మశ మీోయన-చర్యలను జిరకాలమునుండి కాంచి వడపోనినవారము ఇంతకుమ.౦ దెల్ల మనయందజ౮ో మనతో (బట్టువు గెక్కు_వ (పేమించె ననుట నిస్సంశయము అట్టయ్యు "నేం డామె నెట్టు నిరాకరించినో చూచితివి గదా ?

మంద---ాఇగి యంతయు జరాఛాపల్య మే కాని యాయన మేల కాలమున పైన

నాడ లెబీంగినవాండు కాడ ,

చండి-అ ట్లగుటంజేసి యిపు డిలిని చిర నై సర్రికంబు లగుదర్చ ఛార్హ కంబులకుం దోడు వార్థక స్వ ఫావథ _రంబు లగుముంగో పచాపల్యంబులుగూడ తు. మంప---సుమి[ తుని దేశ త్యాజనమువంటి యివి వేకకృ్ళత్యింబులకుం దలయొగ్ట వలని చారము వండి---మాళవరాజు వీడ్కెలుపు లాంఛన మింకను నవశిష్టముగా నున్నయది ముందు మనము నేయు నర్ని కార్యముల నేకీ భావముతో 6 జేయుచుండనల యును ఇది మకుుఎవలదు సుమో మవజవకుండు మునుపటి యధికారము.6 జూసపందలంచు నేని “నము సెరించుట కడు దుస్మ్కు_రము. నుంవ ఆలాగే దీనింహర్చి మం దాలోేచింతము వండి---అదను దప్పకుండ నీశఠరుణములో నే యేదో యొకటి నేయవలెను ద్వితీయరంగ ము చంద సేనునిన గరు [దోపాకరు6 డుత్తీరము పట్టుకొని (ప్రవేశించుచున్నా (ఢ ] దో హగ్‌ _ుక్చతిధ_రమ నిన్ను నాపాలివైప తంబుగా. గొల్లు నెప్పుం గరంబు కి లేనిపోనివిచారము లేసీ పుడమి జనయి న్యాయాతిరి కంబు~ను విధెంచు సాంఘీకాచారజాలంబు సమయు గాత నట్లు కాకున్న భువి ధర మెట్టు నిల్చుళి 747

18 మనో రమ

దిపదు నాల్దువర్షి ములు [(పాయమునం గొజవర యంత చే పవలగ నీల జ్యేష్టునకు ( బైతృక మైన మదీయనర్న సం పదలదిగాక న్లనులు బానిసె బిడ్డని రోయ నీల నా

నుదుటను [(వాసీయిన్నదొకొ నొ శ్చాడు నామది దీని శంతయున్‌

గీ కాన దా నీసుతుం డను కానివాద బేల మూతం[డి యిరువుర కేకరీతి. గూర్చువాం డయి యుండ నా ర్పినంత పన్ని నీ భాగ్య మెల్ల నాపాల6 బడంగ6 జేయ నోపుదునో యన్న స్వేతకీర్త అవావా ' యిీలేఖ చరితార్ధ మయ్యె నేని వసుధ నీశ్లాఘ్యజ_న్గంపు పసయదేమయు 2 చూత మిందుకు దైవంబు సూరి పడిన [ చంద్రసేనుడు (పవేశించుచున్నాందు ] వం్యద---పుమి తు 6 డీవడువున వెడలనడువంబడియె చూళవేళు. డీసునం బాన ఎనిీడేమె అవంపేక్వ్యు కారిత్వము చె రాజునుం దనపరివారమును [హాస్వపణచుకొని యూ రేయి నగరు దిగనాడి పోయె దొపాకరా !' ఏమినమూచారను.? దోషా---(ఉ_త్తరము దాంచుచు) ఏమియును లేదు మహో పభూ చం దా-ఆయు _త్రెరము దాప నంతత్వర యేల వలసె? దోషావిశేస మేమియును లేదు తండీ! చం వనీ నాజాబులో6 జూచున దేమి ? దోషా---ను టీని యును లేదు చంద --లేదూ లేనిదాని దాపరిమున కేల నంత వేగిరపాట.? 'తెన్తు చూతము. ఏమియు లేనిచో సులోచనముల యవసరముగూడ నుండదు దో పా---అయ్యాా కమింప్రుయమ ఇది నాయ్యుగ జునియొస్టనండి వచ్చిన యుత రము తుదముట్రం జదువుకొనలేదు ఇదివినంతవజకు తాము చూడ (దగిర్నడునడి కాదు చంద్ర--ఇటు లిమ్లు తడవు నేయకోము దోషా--ఇచ్చిన నీ కున్న నపరాధినే యగుదును శడివినంతవజ కిందలి సం తుల నోగే కన్న క్ష్రైడిని | చందూ తె మిము చూతము 148

gt

ముందపొల చరి[తము. 19

దోపూ--నాకు మియెడం గలవిశ్వాసమును బరీకీంప్ళ దలంచి యాతం డిట్లు [(వాసె6గ వలయు

చంద్ర---(ఉ త్త తర మందుకొని శదువుచున్నా (డు) వార్గకమ. యొక్క-లోభ మెళనుచ్యములకు మన మెొదిగి యుండవల యునడి కారణంబుగా మనకు యావనదశయంటే (పపంచ మన్న వెగటు _దోంచుచున్నయది వనయ$ఃకాలమున ననుభవింష నగు సంపత్సా తంత్భగ యులు వార్థకముైంబడి వాంచ లుఘగునంతపణకును మనలం జెందకున్నయవి ఇవంతయు6 బెప్ప్దవార్యడు పెన్షతనయునం దీజిక గచల్షియుండ నొల్లక లేనిపోనితాషత ంపయుషెం బెట్టుకొనుటవలని యనర్భము మనము సాగనిచ్చుటవలన జరుగు చున్న దేకాని, చెల్లి యుండి చేయునదికాదు నీ వొకసారి వచ్చెద వేని యన్ని సంగ తులును నమక్న్షమున వాటాడుకొందము మవతిం(డి "తెలివి బొచ్చుకిొనక నేను మేలుకొల్పునందా (క నిద్దుర పోవువాడేని నీ వాయనసర్య'సరిమ౮ే నర్గ భాగమునకు స్య్వామివై నాావీయనోదరుండ నయి యుండెవను గాక

ఏమి! కుటు! తాను మేలుకొలుపువజికును నేను నిద్దుర వోవుట!' నీవు నాసర్వ స్వములో నర్గి భాగమున కధికారి వగుటయునా? జాం! స్వేతకీ ర! దీని నాలో చింప నీవృదయ వెట్లొస్పెరా? [వాయ జే యెటులాడెరా' దోషాకరా! దీని నీ కెవ్వ చెప్పు డందజేసిరిరా !

దోషా--ాఎవకము నంద6జేయుట లేదు తండి హా! ఆమోస మేమోకాని జాల మాగ మున 'నాగదిోో పడుచుండ నిది నాకనుల6 బడినయది

చర్యద---ఇందలి లివి మియన్న దేనా?

దోపావినయ మళిండ్య మయినచో, లిపి యతనిదని (పమాణపూర్వ్యకము గా 6 జెప్పంజూలుదు 6 గాని యిష్పటిస్థి తిలో నది యాతనిది గాకుండిన బాగుగ నుండు నని యొందువా6(6డ

చం ద----(వా6ంత వానిదే దోషాా[వా(త యతనిచతిబేకాని యిందలీయంశ మతని వ్యాదయ మందలి దె యుండదని చాయాెపీకు

శం దవా డిడివజిలో నెన్న €జేని కూటం లివత మయి ' నీయుజే దేశ మలజాడ కను4గొనియె నా క్‌

జో

. 7490

20 మనోరమఐవు

దోపొాఎన్న (డును లేదు కాని పతులు వయసునకు వచ్చి, తండులు “వీరు నకుమా[తము పె తనము నెజపుచుండుటయు, పుతులే వ్యపహారముల( జక్క బెట్టు కొనుచుంకుటయు నుచితే మని యాతండు పల్గాజు భాషెంప(గా విని యున్న వాడ

చంద---ఓరీదు రాశా పాతక్లీ! వో! వానివృాదయములో నియూవా లే యూ యు త్తరములోనివిని ఓరీకృతభ్ను ' (కూరక ర్గ! మనుస్యాపశద! ఎం దుండురా వాడు ? ఎందు. జాచ్చినను బట్టి 'తెము గాము

దోపాాఎం దుండువాండో యెజబుల6 గాని, మీోయా[గవాము డింది యతని యుశ్లేశముల నత వినుండయీ [గహించుకొనుపషజకు నించుక యుపళమిం వెద నేని స్ట్‌రనిశ్చ యము.తో. గార్యంఎబి నడుపవచ్చు అట్లుగాక వేగిరించి యాచరించిన మియళోగార వంబులకనకు రూపం బగుటయేకాక యత కి మోయెక్టం గలవినయవి ఛేయతలు మొద లంట నించుటకుం గారణంబునగు జేవరయెొడ చాకుం గలపేమానుబంధంబు( బరీ క్షీంప నాతండు దీని (వాసెం గావలెనే కాని వే రొకదుశ్చింతతో6 గాదు ఇందు లకు సందియంబు వలదని నా_పాణంబు పణంబుగా6 బక్కె-ద

చర్మద---ఇదియా నీయూహ ?

దోషా---దేవరయఖిమతం చేని యీవిషయమె మే ముభయులము ముచ్చిటించు మం౦డునెడ నిందలి ధార్థమును మోవీనుల విని మిరు మనస్పమా ధానము నొందు "నే ర్చాటు చేడు (పొద్దు (గుంకక ము న్నానర్పువాడ

చం దవా డంత కృతభయ్ను (డగ నండియుండ (డు

దోసాాఉండం డకుళే నిశ్చయము

చంద---అందులోను న్నంత వాదయనవూర్యకము గా( _బేమించుతం।డిపట్ల దోసాక్రా! నీబుద్ధికుక లతే యంతయు వినియోగ పబిచ్చి వానిని వెదకి తెచ్చి వానియూ వాలు నామనోగోచర మగునుసాయ మాలో చింప్రుము కార్య నిశ్చయమునకు( గా నింవలి నిజపితి చెలియుటశే నా మైశ్వర్యము 'సర్వమునైన నీయడంగుదు

. దోపా-ా--చి త్రము ఇప్పుడే వెడలి నాయోపినకొల6దిం 'గార్యాన సం ధాన

-మొన ద్బెద

చంగ్యవ--ఈయేటివమస 6 గన్నట్టిన నూర్యోఇంద)గవాణములు మొదలగున వెన్వియు శుభోదర్క_ ముల్లు గావు (పకృతిశా స్త్ర జ్ఞ లేమేమియు కులం గల్సిర్గచి, వీనిం జాలకనగా( జూదినను, వీనివలని యనర్గములు (ప్రపంచమును వీడించుచునే యున్నవి

i 750

అదా

వందన వాలి ర(త-ము 21

ఎక్కొడ-చూ చినను గుటుంబముల6 గలతల్కు రాజమందిరంబుల (దోోవాంబుల, పట్టణం బుఎ6 గల్లోలయులు పళ్లెలణ గలవాంబుల్కు అన్నదమ్లులకును దం(జెబిడ్డలకు ను గలయను బంధము లొాక్క-నియుసమునం దుత్తునియ లగుటయునుం గాన(బశుచున్న యవి ఇందుకో నిదర్శనముగా నిద్దు రాత్తుడు దండివగు నాశగ్లు దలంచువాండు మనరాజానుం దన (పేకృతిం దిగ గాడి కన్నబిడ్డను బోచాడె మామేలుకాలము గతించినది అవసాన దశకు. గపటము [దొహమును కుట్కకృత ఘ్ను మొదలగునవి సంపా ప్త మైనవి దోహా కరా! ఆదుస్క- రని వెదకి పట్టి తెక్సు సుమ్మితుడు నిజమాడిన యపం *ధమునకు దేశము డిచిభోవతెఇ ఆహా! కాలమహిను (చంద నేనుండు నిష్కు._మించుచున్నా (డు ) దోసా-ను అకటా! లోక ము వెలై ( జాడ మనం బాశ్చర్యమగ్నం బగ్‌ సక వ్రతాకావ్య ఖలంబు లా పదలుగా సంపా ఫమె యొంజంది కశేందు గహీతార కాళి యొనరింపం బోల నం చెంచి కా నకశాంతు ల్పృటియింద్రు పుంగొకయెొడ _న్తం దొండుచో నన్షతిక్‌- కామమోహలో భక లుషితవృాదయు€డై బుద్దిపూర్వక ముగ 6 బూని చెసి కొనినదాొనిఫులము వెను వెంట6 దగిలిరా దానికారణంబు నెకాక (గవాము లేమిచెసె క_్గంబు చైవంబు చేమి చేసె నింక యొటు గవలదె అవని పె నిజశ క్ట యత్నానరూప 'మెనగతి( జెందునరు(6 జెందు నరసిచూడ నాగనుశకంబులేక లగ్నంబుశందు

eh

జనన మొందిన దోను గజంబు సరియె

ఆచె వెనకంబోయినతీ బదముల6 దగిలినట్లు స్వేత కీర్తి యమ దెంచు చున్నాండు కా ను _శశ్తప్రలాములతో నాచెయు (కూరిక_ర్షమున శెత్తుగడ సేయవలయు హా! యీ

మధ్యం x లిన (గవాణములే యాకలతల కల్లం గారణములు 'స- రీ- ౫-మా

శ్వేత--దాపాకరా! నీ జేమి దీర్ధాలోచనలో ముని(గ యుంటివి ? దగేష్తు.... వాణములయొక్క ఖావిఫలమ లనుగూర్చి [వాయంబడ్‌న కొన్ని యంశములు నిన్న6 జదివినవి తలంపునకు వచ్చి యిందువివయ వమయి యోచించు చున్నా6ండ 7051

99 మనోరమ,

స్వేత _అదియా యాలోచింపుచుంట్‌వి ?

దోషా---ఇ దేమిపాఫపమోకాని యా|వాయ (బడిన యనగ్ధము లన్నియు నెజ వేలు చునే యున్నవి అకాంనురణము లు, అనానృస్టి, టు రాజ దొవామ, తండి బిడ్డలకు( లతలు, చిరంతన స్నెవానిచ్చేవనముల మిితులం? ఢ్యాజనము దంపతుల వె సమ్యుముల ; లోనుగా6 లయవి

స్వేత నీ వంశే కౌలమునుండి జోతివ మునందు కి శమ చెయుచుంటిని

దోపా--ాఎంతకాల మయిన చేమిశాని నీవు నునతం డి రు చూచి యుంటివి

స్పేత-_ఏమి? డచినవేయియ

దోపా---మియికువురత నేమైన పంభౌనణ జరిగినదా *

స్పేత__-ఒకజామ.నణకు మాటలాడుచుంటిమి"

దోహా సంభ షణ యనుకూలముగానే తుదముట్టిన దా ? నిష్బ జనకుని విశు చెడ నాయన ముఖవిలాసమునం దేమేనిమాక్స్పు పొడగంటివా ?

స్పేత_._.అణుమూ (తేమును గాన

దోషా ఆయన కాగవాణనక మగుపని యేమేని చెనియుందువే నూ _నరణకుం 'దెచ్చికొనుము ఏది యెట్టున్నను నావిష్నము మన్నించి యాయనకు నీయెడం ౫ల కోఖోదేకయు కొంత యుపశనించువలకు నాయనకనులం ఒడకతము ఆయన యోగ వాము (పన్తుత స్థితిలో నీర క్షము( గనుల జూచినను చల్లారదు

స్వేక---హో! ఎవరో దుర్థా లాయనమనను విజిచిరి కాబోలు

దోషా---అబే యనుమానము నాకున౦ గొంచుచున్నయిది నామచవి విని ర్య మవలంబించి యాయనకోప చుణగుభబకు6 చాలిమి నిలుపవలయు గీవు నావెంట నాయిం౦టికి వచ్చెదవ్యా జనకుండు నిన్నుగూర్చి భాషించునది నీకు (నుతినోచర మగు తానున నిను నిలిపద దయచేసి రమ్ము దీనింబత్రి కొదువసంగ డు లూహీంచునది మజియు నొకమాట నీ విల వెడలునప్ప డెల్ల నాయుథ పాబినయి పొమ్మ

స్వేత-_ఏమిో ! ఆయుధవాణివై పోవలయునా?

దోస వీయ సోదరా! అదే నాయుయ్యు మయినహిత్రమ మనతండిబ్బానయ మున నీయెడ నణుమా(తమును సదుగేశ ము లేదని (వమాణపూర్వశ ముగ(€ శెప్పంగిలను ఇదంతయు వేం (బత్యతృముగ( గన్నది విన్నదియుంగాని యొంతమా తము ననమానము నంన నూహీంచినడి కాదు నముము నానూట విని తొలంగ చనువు

[52

జ్‌

మందపాల చరితను

సుత _అప్పటప్పటవిశేఎములు [శుతపరచుచుందువు గా దోసా---అసశ్యముగా నీ చెప్పినచొప్పున( జేయువా(డ (స్వేత కర్త నివు మెంచుచున్నా సు ) గీ_తెల్లనివి యన్ని పాలను నల్ల నియవి జైలముఖుగ గొంయు: వెపలెమి: పలికిన నది విశ్చసించెడు జనకుండ., వివులచి త్తి వృత్యు దార నన్యుల శెగ్లు దలప కున్కి దన కొకకీ డుర్వి నొఒలానరు నెడు సందియమును బొంద డ|? జుండు, కాన నింక మోందికార్యంపుగ తియు( వస నాదునూయలు వీరలమూ (ద నగరి సాగునళ్లైచుపె6 బండి దే గునోజ నుర్వి నెయ్యిది యున్నతి నొసంగు నాకు నరయనది యెల్లయు క్ష మయ్య్వది యొనర్శి జ_న్ధవంగను గాకున్న నతురమలి నహాయమున రాజ్య నంపద లందుకొందు (నిను. మించుచు నా (డు) తృదీ యరం% స్వేత థ్వజాని మందిరము ౦డికయు నా మె గృనాకృత్యని ర్వావాకు( డగుకుక్నీంభరుడ ను (ఎ వేంంచుచున్నారు] ఇం-ాలనపరిహానకుని మంద లించినందుకు గాన మాతర్మడ నా యుద్యోగ గొట్టి నా డా? కుజ ను కొరైనది నిఖ మే

సని థి

చం-$ లానును దనపఠరివారము

నానాలి భం బొనర్బి నగ రొక దతుం నిచ్చిన న్నాళ(డు 9 నాశునకారణంబ నోటినుదమున సి

ష్‌. వేయటకుండి యతండు నేయి ప్రా సింటెక్‌ వడ్చు'స సమయమునను జ్వరము చెల

T52

4 మనోరమ

నాడ. -దంనట్రు రాక్క_డ నండొన

= సోడ మాటలాడకుండ పటల గెరివేర్చునెడ నొకింత తిరస్కార ఫావమును గనంబరచిన శా “ఈ అదువలని యపరాధమున కేన బాద్యతం బూనెద అబే మిత చత దాం డం వింటివా లోపల శృ౦0౫) నాదములు విగంబద పంచున్న వి

= -.. 9వోకినభంగిం గొండోొకవిసువుదలను నిర్ణ త్యుమును నటింప్రము అం

దా" ఎం వనాండేని యాతడు నా చెలియలిపజ్జకుం బోవ సీనవా ంజే ఈ”ంమ కో

తాము వై కాలాల ని కటయతాకు ఒకనియధి కారమునకు లో (బడనొల్లము <

“= ౭మెశాని యాతండ., తాను వెతులార నిచ్చి వేసినయధి కారముల మరల. సత వార్టకము రెండప్టైశవ మను "కుంతయు ధృవము వృద్ధుల

hu a బవ “యంబునం బోవరున్న భయంబునం దీర్పణదగినవారు నేం 'జెప్పీనది

వం మో

" జక మాలాగున నే

—-తక్న్వ పరివారము నిశ డిరస్కారదృష్టి 6 జూడుము దాన సేమి నను సరే నీయనుచరు లందజకు నిదియ యుపదేశింపుయు ఇ(కమోా

> ఇవీ * య్యుంబ నమం గాం (దన్నదు నాసద్ధతియ యవలంబించునట్లు నాచె &

la

జాయ వానిని ఖో జనమునకు సర్వమును సిద్ధప ము (నిష మించుచున్నా mds J చతుర రరగ

న్నే పతిధ్బ జుని కస్ట వొకన ఖభామంట పము [సుమి తుండు మాబజు వేషవముతో. (బవెశించుదున్నా డు]

Ca

నా వేషమును మార్చుకొన€ ల్రీనట్లు కంర టా గాడ మార్చ గల్లు అచ అకు తగు సాహసము శే మును జివరంటు6 గొనసాగించుకొనచ్చును

ఉసుతులడా “జె, మ్స్‌స గలి జేనింప

సె ప్పవేని నీవనునుతి కొందిన యీశతావుననే బహువుతియు నందగ్లలక్ష

[శ ౨౫ నాదములతో రాజు సపరివార ముగా. ]

శ్వ. గానీక్షము.. నీవువోయి నిర్ణయము చేయును. (పరి రంకు ని లె చుచు న్లో డు ) ఎమి ! 7?

bel

754

మందపాల చరి(తము, a

సు-_అయ్యా | ను నుమ్యు ండను

రానీవృ త్తియేమి ?

సుానావృ తిని వానేవమే విశదము చెయ(గలదు నమె పని గానుచారి( గెలు వను, యోశళ్యలను _బేయిపళ, బుద్ధిమంతులు మిత బాషులు నగువాది తో సంశ్రాషింపను గుతూవాలముగలనా గత్యంత రము లేనిచో గలహింతు , శేనాంబును నొక్కి_త గలవా 6డ

రా-ాానీజీవవ మెట్టిది ?

సు---నాజీవనం౦ంబ దీనవృ త్తి గడుపుకొనువాండ జేదలీేోమున మారాజుతో ఇన యగుదు

రాజు పభువుల౮ే నత డెట్టిషేదయో (ప్రజలలో నీ వటి -పేదవేని నీవంటిశేద పృడ్విపె నుండ(డు ఏమిళోరి వేచ్చితివి ?

సు---కొల.వు6 గోరి

రాజు---ఎవరిని గొ క్పెదవు?

సునిన్ను

రాజ--ాన న్నెబుంగుదువా ?

నుూ--ఎటుంగ నుగాని నీమొగముగన్న నిన్ను ౦గౌలువ బుల్ల జనించుచున్న రి పనిగొనుము

రాజా మి పనులు నే ర్వువు?

సుమం త్రరవాస్యము. ను రక్షీంపన్కు స్వ్యారిచేయన, చారినడమను కథలు నుకుగను నేర్వను రాయబార మొనర్పునెడ మోమోటమి దక్కి. పల్క_ శేరు సామా న్యజ నులు చెయంగ్టిన డెల్ల చం జేయజాలదు అర్జ్వవము నానామ్మాం

రాజుానీ వయ సేమి?

సు---ఎత్తును దించను రాన్మిపాయములో నున్నా డను వివుయేచ్చ లుడిగియు నుడుగకున్నయవి నలుపదియొనిమి దేండ్లు నె త్తిమోందికి వచ్చినవి

రాజు -అయితే లెమ్ము కొలుపరము నాభోజనానంతరముద నుక నీపరిచర్య తుష్టి కరముగ నుండు నేని నీవు నాయొద్దన నిల్చెదవుగాక కైక ? భోజనము సిద్ద మయినదా? విదూవకు6( డేడ?

(ఫొటు (డు నిష.) మిించుచున్నా6డం ) 755

మనోరవు,ః

[(వక్షీంభరుండు (పవేశించుచున్నా (డు ] 'తంకివోగా' నాకొమా రె ఎచట మున్నదిరా ? కు---చి_త్తేము (నిష్క-)మించు చున్నాడు ) రాజా ఆరోాయపవా(తు6 డేమి గెణుగుచు పోవుచున్నా (డు బానిం బరి తెండు చ్చు

'భ్రటుయు నిమ్మ-)మించుచున్నా (డు ) విదూవకుం డేడ? నిదపోవుచున్నా రా /

ఏమి పలక” [భటుడు తిరిగి (పవేశించుచున్నా (డు ]

ati యోతువమృుడు ? భటు--ాస్వామో! మీకొనూ ర్త శరీర స్వాస్థ్యము దక్కి యున్న దని వా వ్చీపోయి

నాకు

రాజా నేం దిలిచినప్రు జేల రాండాయె నాత్సులువ?

భా నని స్పష్టముగా జెప్పిపోయి నా (డు మహాపభూ !

--స్వామో! నాకం గారణ మేమూ తెలియదుగాని యి టీవల మూదుహాతృ జూ మోతలందును వాడిపరిజనులందునుగాడ మివిషంయనుయిన వూర్వ పప తినీకోవ ము నన్న గి చున్నుట్లు నాకో న్చురిందుచున్నది

రాజు-లాఆఅ ట్రంటివేమి

స-మో యెడ ననాదరణ పొడగాంచినపుడు తెలియంబల కట నాథ _ర్తి మని తెఃిరతీని తే సని క్షమింప చెళడెన

రాజు---నాయమమానము నే నీవును స్తీ రప పజిచుచున్నా వు ఈమధ్య వార్మిపవ

_రనయిందు. గొండొెక యవజ్ఞా భావము క్‌ దోం౭చినడి కాని దానికి నాయ మాన సుకృతి కారణ మనుకొంటినిగాని వారియనాదరణ కారణ మని "తెలియ సేఠ తుంటిని అటు వని జూాగుగ నరనీ చూచెద విదూపషకు(6 డేడ? 'రెండుదినము లనండెయుం నాకన్నులం జడకు సన్నాడు

సు. ——-మూ చి

స్యామిరా--మో చి న్నకొమార్త వెడలిపోయినప్పటి నుండియం నాతండు కృశించుచున్నా డు.

రాజు---ఆమా కు త్రకుయమ నేనుం గని= పెట్టితిని ఒకు నాకూ 6తునొప్తకు బోయి “జీనా వె జూడ త్తు

ఐతునని చెప్పుజిల యును హక (డు నా విదూవకుని వెవకీకోడ్కొ_ ని రాషలయు కు క్త (ఇచటు భటు నివ ద్ద నిహ్కమించుచుణా ) 756

మందపాల చకి(త ము, 97

[కుకీంభరు(డు తిరిగి (పవేశించుచున్నాడు J

రాజుఅయ్యా' ఇటు దయసేయుము దేవరవారు నన్ను గవ ెజు(గుడురా?

కు--నీవు నాయణమానురాలి తండడివి

రాజు-ా-ఫీ! నీయజమాను రాలితం[డినటరా బానిసకొడుకా ! తులవా! పశువా!

కు---ఇ9 వొక (శును నేగాను తమింపుండు

రాజు--శీ! నావైపు కోరచూపు చూడసాగితివా ? (కొళ్టుచుచ్నా డు )

సా దెబ్బలు తినను

సుతిన్నులు తినుదువుగా(బోలు (పడందన్నుచున్నా (కు.

రాజు భళీ! తగినపాయళ్ళి ల్త మొనర్చితివి మెచ్చితి నీపారితోషిక మంది కొనును

సుఓరీ ! లేలెమ్యు. నీళు వారపారలు చేర్చెదను ఓరిదుక్వినీత! లెమ్ము దులుపు కాస పొమ్తు ఇకమీదట వారపార లెణింగి నడుచు కిము , మురియికసార (పాళా వారము పడ(దల(తువేని నిలువుము మంచిది బుస్టిగవ్లీ పోవ సాగితట వా? పో పామ (అని గంటుచు న్నాడు )

రాజునా కుం (వియం బొనర్చితివి దీనిం చై కొమ్ము (భనకోశ మిచ్చు చున్నాడు )

[విదూవ కోడు |పవేశించుచున్నా డు]

విదావినికి చేసాడ బారితోషిక మిచ్చెదను. ఇదిగో యీకళాయి 7 క్‌ు (కుళాయి నిద్చుచున్నా (డు )

రాజు ఓరి వెంబరివితా! కేమమూా నీకు ?

విదూ---(సుమ్మితునితో) ఓరీ యీకుళాయిం బుచ్చుకొమ -

సు--ఏలరా వెళి!

విగూక లిమివానినవాని చెలిమి. గోరినందున కయి గాలిబాట మెలిగ మొ గము [దిప్పకొననివా 6 డవశ్యము రో భారముపాలు గాకపో డు ఇదిగో కళాయి తడవు సేయక ్రైకొచ్యు ఈమవోనుఫావుండు ఇద్దజుకొమూ_ర్హలను వెజ్టై-పేమచే డకిెత్తి మాడవదానిం దనయా[గవాముచే నద్భష్టముపా లానర్చెను ఇట్టిణాని ననుసరించి తేని, నీ పీకుభొయి రుండవే ? (రాజుం జూచి) ఓయివెజ్టి రాజూ !' నాకొంగూడ నిద్దలం కొమార లుండినచో జోడుకుళొయిలు గావలయు+జుమో |

'రాజు--ఎందుకురా ఫోమురీ? న్‌

{51

28 మనోరమ,

విచూంానాసర్వస్వమును వా రిగఅుకుం బరి దియిచ్చినమో (దట నె త్రిక బోడు టోపీ అయినా నిలదునుగదా | రాజు-ాపీరీ ! జూ గత శాయశుద్ది కాంగలదు విదూజెనాను నిజమాడిన నేకికి నిష్టురపే ? (వియిమాడినవానికిం 'బెద్దపీట యు, నిజమాజినవానికి నేలమన్నును రాజు---ఇది ములికీవలె నాయుద నాటుదున్నదా? వనిదూ-ారాజా' నీ కొకహీతము చెప్పెద వినుము రాజు-అక్లే కానిమ్ము విదూ---చెప్పెద సావథానుండ వై వినుము గీ (ప్రజలక నుల6€ బడడు భా గ్యంబు గాకుండ మూలధనము కొంత మడ వవలయు వాద ముమునను మెల౭గు నెతుకలో నొకకొంత నిలివీ మాటలాడ నేరవలయు నుండుడాని మించకుండ నీయయగవ లె నాయ మెటి(% వ్యయము నేయవలయు ఇట్లు లా చరించుచుండునట్టివానికి భువి బేడ వచ్చు నేని మాడ నిల్చు సు-ాషం దేమి విశేష మున్నదిరా యవి వేకి? విదూ---ఏమియు లేదా? నున ప్రభువ్రేవారికి సొత్తు ఏమియు లేదని నీ వాయ నకు( దెలియ(జెప్పు నామాట యన నాయన కన్నండును దల కెక్క_దు రాజు-ూాహా! నీ పలాపము లెంత కటువుగా. దో6చుచున్నవిరా ! విదూ---ఓయి రాజూ! అవీయం బగు పథ్యమునకును, అపథ్య మగు[వీయంబునకు ను "భేనము లెటుంగుదువా ? రాజు--- తెలియదు విశదపరువుము విదూ-- లేశ మేనియు దాంచికొనక సర్వమును నిచ్చివేయుమన్సి రుచింమనట్టు గా నీకుం దోపచెనీన నీబుద్ది రెండవది లేశ మేనియు చావక యున్నది యున్నట్టుగానే చెప్పునది మొదటిది రాజు-ాదీరిపకువా ! నన్ను అవివేకిగా గట్టితివిరా ? విదూ---అవివేక మే నీక లిచినసర్వస్వయును తక్కిన చెల్లు నన్యలపాలే బేసి తివి ఇదిమ్మాతము నీకో సహాజసిద్ధమ కావున నిన్ను విశువదయ్యె 758

మందపాల చరి[తము 29

రాజు రీ పొగరుబోతా ! జూగత నోటికి బుద్ధి చెప్ప కొనుము విదూ----నీ యొక్కయు నీకొమా రలయొక్క యు చర్య త్యాశ్చర్యావవాములు నారాయణ యన్న బూడుమాటగ నున్నది నిజమాడివ నీకు నిస్టురము, అబద్ద మాడిన వారికి నిష్టరము ఊరకుంశిన యందజికోశు నిష్టుర మీ చే నీపరిహానకుం డగుటకం టె నుజి యెవరయినను బాగుగ ముండును గాని నీవుగా నుండనొల్లను సుమి నీవు నీరైమైశ్వర్యో ముతో నీవివేకమునుగూడ రెండుచెక్క_లు చేసి యిర్వురకు నిచ్చివైచి మధ్య కూన్య తనుమ్మాతేము మిగిల్చికొంటివి ఇదిగో ఒక చెక్క విచ్చెయుచున్నది [| చండిక ] రాజు ఏనుమ్లా నీముఖవికాసము దప్పుటకు. గారణ మేమి? ఏమోకాని యీనుధ్య నీమొళము కాజు (గ్రమ్మిమయే కనప స్తైడిని విదూ---ఆ మెయొక్క_ నిమి త్రము లేకుండినంతేవటుకో నీవు ధన్వుండవు గా నుంటివి ఇప్పుడు నీస్టీ 3 దాపల యంశాలేని భూ న్యాంక కముమహీమం బరంగసచున్నది. (చండికతో) నన్ను నీవ మాయునుని నీమొగము చెప్పక యే చెప్పు చున్నయది ఇంక మాటాడనులే నోటిముంగలిది బోర్ల తో సికొనినవానికి జోలిపట్టి తిరిప మె త్తక తప్పునా? (రాజును జూచి) ర*జా' అదిగో యేనుగు (మింగిన వెలగ పంికు న(6గొాంటివా? గీ తనకు మాలినధ_ర్హంబు ధ్యాతిలోన వి త్తనంబుల మరలని రి త్రకృపి యు మువలు చెడుబెరమును నిని మాతు నరయ జనునిచెటున కగుటకు సందియం బె బఇం-లీ నోటి కడ్డయురేక మాటికి _బెలు నీపరిహోసకు(జెకాక పరిజనంబు కేయుంబవ ల్లొకళారీతి వల్లరి చెసీ యి ల్లూక్కె-డకు' డెత్తు శేమి చెప్ప నీకు విన్న వింప నెమ్మి నియ్యది నాయు ననెకునాసయు 6 దీ నయ్య నేయ నీదుపల్బు_లు విన్న నీదు చెయ్యులు గన్న నీవ పిరల కెల్ల! (దోవ జూపు పగిది తో చెడు నింక నిబ్బంగి మైన నింటిఛోపలిపోరితం వీణ నోపు పని యొనర్చెిన మది కది భార మైన నలుక మై యొంకు నీవు నన్నన(గప్పలదు వి--రాజూ' ఒకకథ చెప్పెద వినుము సక్‌

30 మనోరమ,

గూటన౦దచి పొడిని గుడ్డు కూన జేసి శేమరోడ( చెంప బజింగి నదియు. గోయిల యల కాకిగొంతుకుం గాటి* గా? గాకి వెళ్లి చేనీ గండు మిగి౨ కథ కంచెళు( బోయినది మన మింటికి వచ్చితిమి రాఏమో' నీవు గాకూ(తుర వేనా ! శంనీమునన్సు కలకం దీర్చికొని నీస్వభావనిద్ధ మగు సద్చుస్థ నూహింపుము వి---బంశీగజ్ఞమ. ను లాగుచున్న వెఖరి డరియుటకు బుద్ది కావలయునా ? గాడి దెకెనం దేటపడక న్నే? రాజుహాో! నే నెపరినో యెటుంగువా రిశట చెవరేని యందుం * ఈనేనా యామందపాలచ[కినర్టిని ? ఇటులేనా (కవి కట్ల డనడియు నర్తించునడియు థి ఏమి ఇపకలయా? నిక్కు వమా ఇచట నెవళై నా నే నె్బరినో చెప్పంలర ? వి -నీవా చకొవ రిధాయాసాయు (డవు? రాదాబాొగుగ 6 డెలివికిం చెచ్చితివి తెళివిం లి! విచారించగా నీ చెక్కు.డి చఇకవ రిని? ఇది యెక్క_డిపత్రిక ఇదియెల్ల కల్ల (గా( దో6ెడిని ( చండిక కు) ఏమమ్మా మానినీమణి నీనామ మేమి? =... వంటాఅయ్యా!' ఈయతివినయము నీయితరమతివి. భముమలకుం జతగా నున్నది నీవు నాయుద్యమముల యదార్భ ములు గాంగు రైజుంగ వలయునది గా నాపార్గన నీవు “పెద్ద వాడవు, యుకాయు క్షములవివే చన నేయుము నీవు నాయింట భూ రృలున దుర్చ సనా సక్తులు ను నగుచూరయ్వరు పరిజనుల గిల్చితిని వీరివనాలమన నారమ్యహ_ర్యంబు బ్యాన థ్య తమద్యశాలాలీలం గన్నట్టుచుంజా లలజ్ఞావవా ముగ నున్న యది కావున మదీయ Sn బ౦గీకరించినీవయ పరిణామంబునకనరూ పులయి వార పొర లెటుంగ౫ (జాం వారిం గోండి -నేరుపట చికొని నీపరివారంబుం బరిమితీమ్శా తంబు సేయంజాల వేని గ్టయంబ గా చ్చే సా పనికి బూనుకొనసలనీ యున్నది రాజు-ా-ఫీ! వీశాచమ! ఎవడురా' గజ్జములను సి్యిపరుస్పు నుని జెఫ్పము * దు నాతీ' నీ కిక శ్రమ యియ్యరు ఇంకను నొక కొమా ర్తి గద్దుగ డా

చంనీవు నా నేవమల( గొట్టసాగితి9, నీపరిజనలు మృందళిని సేక్యలక

¢

రన ముగా జాడ సాగి నారు

« 700

మందపాల చరిత్రము, 81

[స్వేతధ్యజు(డు (పవేశించుచున్నాండ. ] రా(తనలే) హా! మించిన వెనక పళ్చాతాపము పడుట యెంత వివేకి హీనత (స్పేతధ్వ జునకు డీ పో! విచ్చేసీతివా ఇదిరె. ల్ల నీకు సమత మే గదా ' ఏమి మోరు పం కరు, గీ హా! కృతన్నుతామవోవిశావను యత్తే వాదయ' నీవు బిడ్డ యెడద 6 బొడమ అకట! మి త్తికంటె నాఫీల రౌరవ నార కాగ్నికం టబ పోర మగుదు స్వత---అయ్యా సెరింప్రుము రాజు---(దండికతో) శా ఫీ! నీనాలుక ఇన్నఫఖీవ్నముటా6 జీలంగరాటే ధరి (తనాథో త్తిమవంశ జాతులయళ కీనై భవేశేతులక్‌ మానళ్లాస్యుల నింగితేజులను సనానస్హల న్వీరి నీ పినిం దల్ప చరిం దినందునకునె యిజ్బం గబా మాధశా? గీ అకట' యెంత బేలనై సుకీలరయెడల గొంచె ముండుదాని గొప్ప చెనీ ('పేమ విస మొనర్చి బిడ్డను దయనూలి (దోచిపుచ్చినా(6డ దూర మనక స్పేత---స్వామిో ' చే నిరపరాధిన్సి నీయా[గహాకారణ మేమియొ నెణు౫ను రాజు-లాఅ ట్టయియే యుండ పచ్చు (చండిక దెస) సీ హా విధీ యీపాపి ననపత్య చెయుమి సంతానయోగం బొకింతే యున్న (వాలు పో దుడిచి యానాకాళిగ ర్భాన వంధ్యత్వ మెొక్క_ట బాదుకొలుపు మిది మజచెవవేని యీకూళ కడుపువ జనియించుబిడ్రల ననపరతీము